షోయబ్ కోసం సానియా మీర్జా టెన్నిస్ కు త్యాగం

బర్మింగ్ హామ్: తన పాకిస్తాన్ భర్త షోయబ్ మాలిక్ కోసం హైదరాబాద్ సంచలనం సానియా మీర్జా టెన్నిస్ క్రీడకే స్వస్తి చెప్పనుంది. రెండేళ్లలో టెన్నిస్ ఆట నుంచి తాను తప్పుకుంటానని, వైవాహిక జీవితంపై దృష్టి కేంద్రీకరిస్తానని సానియా బర్మింగ్ హామ్ లో మంగళవారంనాడు చెప్పింది.

పెళ్లి జరిగిన వెంటనే భర్తకు దూరంగా ఉండడం అంత సులభం కాదని, రెండేళ్లలో టెన్నిస్ నుంచి తప్పుకుని వైవాహిక జీవితంపై దృష్టి పెడతానని ఆమె మీడియాతో అన్నది. టెన్నిస్ కారణంగా వ్యక్తిగత జీవితాన్ని చెడగొట్టదలుచుకోలేదని ఆమె చెప్పింది. పెళ్లి తర్వాత కూడా టెన్నిస్ ఆడుతానని చెప్పిన సానియాకు ఒక్కసారిగా వైవాహిక జీవితంపై మనసు పోయింది
Category: 0 comments

No comments:

Pages