Future Apple Products

Future Apple Products
Category: 0 comments

vodafone zoozoo ringaringa

Category: 0 comments

unseen 9/11


unseen 9/11 pics
Category: 0 comments

శ్వేతాబసు ఆమె ఇంట్లో సుసైడ్ చేసుకొనే ప్రయత్నం..??

శ్రీ వెంకటేశ్వర క్రియేసన్స్* తాకంపై శ్రీకాంత్* అడ్డాల దర్శకత్వంలో వరుణ్*సందేష్* హీరోగా దిల్* రాజు నిర్మించిన 'కొత్త బంగారులోకం' చిత్రంలో ఎ..క..డ అంటూ తెలుగు తెరకు హీరోయిన్*గా పరిచయమై కుర్రకారు గుండెలకు గేలం వేసిన శ్వేతాబసు ఇప్పుడు సెక్సీ గా మారిపోయింది. 'కొత్త బంగారు లోకం' చిత్రంలో లో చక్కగా ఫ్యామిలీ లుక్ తో మాస్*, క్లాస్*, ఫ్యామిలీతో పాటు యూత్*కి బాగా దగ్గరైన ఈ అందాల సుందరి.

ఆ తర్వాత ‘రైడ్’, ‘కాస్కో’ చిత్రాల్లో నటించింది. పరిమితి దాటి ఎక్స్ పోజింగ్ చేస్తానని ముందుకొచ్చిన శ్వేతాబసు ఇచ్చిన మాట ప్రకారం ఎక్స్ పోజింగ్ చేస్తూ మాటనిలబెట్టుకుంటోంది. శ్వేతాబసు సెక్సీగా మారడానికి ‘రైడ్’ చిత్ర దర్శకుడు రమేష్* వర్మ ప్రోత్సాహం చాలా ఉన్నట్లు తెలిసింది. అదేకారణంతో ‘రైడ్’ చిత్రం షూటింగ్ సమయంలో ఆ చిత్ర దర్శకుడు రమేష్ వర్మతో శ్వేతా ప్రేమలో పడిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
(జూన్ 18)ఉదయం 8.30ని.ల సమయంలో శ్వేతాబసు ఆమె ఇంట్లో సుసైడ్ చేసుకొనే ప్రయత్నం చేసిందని అత్యంత విశ్వసనీయ, సన్నిహిత వర్గాల సమాచారం. ప్రస్తుతం తన ఇంట్లోనే మెడికల్ ట్రీట్ మెంట్ తీసుకుంటున్న శ్వేతా అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవలసి వచ్చిందని విచారిస్తే అందుకు కారణం గతంలో ‘రైడ్’ దర్శకుడు రమేష్ వర్మతో ఆమెకు లవ్ ఎపైరే కారణమని కొంతమంది భావిస్తున్నట్టు సమాచారం
Category: 0 comments

Pages