Citing some legal reasons, the Republic of Turkey has imposed a ban on Internet search giant Google. Many of the services offered by Google such as translate.google.com, books.google.com, Google-analytics.com, tools.google.com, docs.google.com have been blocked in the country by related authorities.
The Telecommunications Communications Presidency in an official statement has announced the imposition of ban on Google Internet Protocol addresses due to some legal reasons. Also, the duration of this ban is still not clear.
Youtube.com is already banned in the country for since May 5, 2008. The video content based site is inaccessible in Turkey for containing some derogatory videos related to Turkey's founder Mustafa Kemal Ataturk.
The move has hit Internet users and industries the most leaving them with pending net related works for an indefinite period of time. Many people criticized the YouTube ban two years, arguing that it is illogical to ban the whole site for a single video. Similar voices are rising with this action of government.
Posted by
dinesh
స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకీ, విచ్చల విడితనానికి మధ్యలో సన్నటి పొర వుంది. ఆ వ్యత్యాసం గమనించలేక సమకాలీన యువత 'విమెన్స్ లిబ్' పేరిట, 'ఎంపవరింగ్ విమెన్' సాకుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తు న్నారని విజ్ఞుల, సామాజిక శాస్త్ర వేత్తల అభిప్రాయం. ఒకవైపు పాశ్చాత్య దేశాల యువత కూడా, భారతీయ సంస్కృతి, సంప్రదా యాల మీద గౌరవం పెంచుకుం టున్న తరుణంలో, భారతీయ మహిళలూ, యువతులూ పాశ్చా త్య నాగరికత మీద మోజు చూపడం విచారకరమని అనుభ వజ్ఞులు వాపోతున్నారు.
యవ్వన దశలో చలాకీగా, సరదాగా వుం డడం, వుల్లాసంగా జీవితం గడపడం వాంఛ నీయమే. కానీ, ఆ విలాసాల పరిధులు దాటి శారీరక వాంఛలకి పవిత్రమైన ప్రేమ అనే పేరు పెట్టి, 'సోషల్ మూవ్‌మెంట్' అంటే, కలివి డితనం పేరుతో క్లబ్స్‌లో, పబ్స్‌లో మధ్య పానాల మత్తులో, అమూల్యమైన శీలసంపదని కోల్పోయి, చివరికి చేసేది లేక, దిక్కుదారి తోచక, విలవిలలాడే యువతులని చూసి జాలి పడాలా? లేదా, 'చేసుకున్న వాళ్లకి చేసుకు న్నంత' అనే మెట్ట వేదాంతంతో వాళ్లను అలా పతితులుగా, భ్రష్టులుగా గాలికి వదిలేయాలా?
అసలు, ఈ చెడు అలవాట్లు, ధూమ పానంతో మొదలవుతాయి. భారతీయ వాతా వరణంలో, పురుషలకీ, వయోజనులకి కూడా, ధూమపానం ఆరోగ్యరీత్యా సరిపడని విష యం. అయినా, ఉత్తరాంధ్రలో, శ్రీకాకుళం, విజయనగరం వంటి జిల్లాలలో మహిళలు చుట్టలు కాల్చడమే కాక, 'అడ్డపొగ' అంటే కాలుతున్న చుట్ట భాగాన్ని నోటిలో పెట్టుకోవ డం, అనాదిగా వస్తున్న సంప్రదాయమే. ఆ అలవాటు వల్ల వాళ్ళకి నోటి కేన్సర్ రావడం కూడా సర్వసాధారణంగా జరుగుతున్న విష యమే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య శాఖలు కూడా వాళ్లచేత ఆ అలవాటు మాన్పించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
అలాంటి పరిస్థితులలో,దేశంలోని యువ తరం, ముఖ్యంగా యువతులు 'ధూమపాన ప్రేమికులు' కావడం శోచనీయం. అయితే, తమ మానసిక ఒత్తిడులనీ, ఒంటరితనాన్నీ, విసుగునీ, బద్ధకాన్నీ నివారించుకోవడానికి ధూమపానమే తరుణోపాయమని యువతుల వాదన.ముఖ్యంగా బిపివోలలో రాత్రిళ్లు కూడా పనిచేసే యువతులూ, మీడియా వృత్తి చేపట్టిన తరుణులూ ధూమపానానికి ఎక్కువగా అల వాటు పడుతున్నారనీ, వెయ్యి మంది యువ తులలో, కనీసం 150 మంది ధూమ పాన ప్రేమికులేననీ, కొందరు జాబ్ స్టేటస్ కోసం, మరికొందరు ఫ్యాషన్ కోసం, ఇంకొందరు చెడు స్నేహాలతో యిలా ధూమపానానికి బాని సలవుతున్నారనీ ఇటీవల జరిపిన ఒక పరిశోధ నలో తేలింది.

Category:
0
comments
Posted by
dinesh
అగ్ర రాజ్యమైన అమెరికా ధోరణి ఒక్కొక్కసారి విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది.ఉపఖండంలో భారత్,పాక్‌లు రెండూ తమకు మిత్ర దేశాలేననీ, వ్యూహాత్మకంగా భాగస్వామ్య దేశాలని పదే పదే ప్రకటించే అమెరికన్ పాలకులు ఆయుధ, ఆర్థిక సహాయం అందించే విషయంలో పాక్ పట్ల వలపక్షం చూపుతున్నారన్న అభిప్రాయం భారతీయుల్లో నెలకొంది. అమెరికా ప్రకటనలే కాదు, చర్యలు కూడా ఇందుకు నిదర్శనం. భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశమనీ, ఆసియాలో బలమైన స్థానాన్ని సంపాదించుకుందని ఒక వంక మన దేశంపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే, మరో వంక పాకిస్థాన్‌కి పెద్ద ఎత్తున ఆయుధ, ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాక్‌లోని వాయవ్య సరిహద్దు రాష్ట్రంలోకి వచ్చి పడుతున్న తాలిబన్, అల్‌ఖైదా ఉగ్రవాదులను ఎదుర్కోవడం కోసమే ఈ సహాయాన్ని అందిస్తున్నట్టు చెబుతూ ఉంటుంది. ఈ సహాయాన్ని పాక్ దుర్వినియోగం చేస్తోంది.మన దేశంపైకి జిహాదీల పేరిట ఉగ్రవాదులను ఉసిగొల్పేందుకు, వారికి సాయుధ శిక్షణ ఇప్పించేందుకు ఈ సహాయాన్ని పాక్ వినియోగిస్తున్నట్టు వచ్చిన కథనాల్లో అసత్యం లేదని పాక్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషార్రఫ్ స్వయంగా అంగీకరించారు. అయినప్పటికీ, ఉగ్రవాదులను ఎదుర్కోవడానకి పాక్‌కి సహాయం తప్పని సరి అని అమెరికా పేర్కొనడం ఆ దేశం పట్ల అమెరికన్ పాలకుల పక్షపాత ధోరణికి నిదర్శనం. రిపబ్లికన్ పార్టీ నాయకుడు, మాజీ అధ్యక్షుడు అయిన జార్జి బుష్ అయితే, పాక్‌ని ఉగ్రవాదంపై పోరులో భాగస్వామ్య దేశంగా పరిగణిస్తున్నట్టు తరచు ప్రకటించేవారు. అసలు ఉగ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్థానేనన్న సంగతి ప్రపంచ దేశాలకు తెలుసు. ఉగ్రవాదంపై పోరులో పాక్‌ని భాగస్వామిగా చేసుకుంటామని ఆయన అనగానే అందరూ విస్మయాన్ని ప్రకటించారు. ఇప్పుడు అమెరికాలో అధ్యక్షునిగా డెమోక్రాటిక్ నాయకుడు బరాక్ ఒబామా వ్యవహరిస్తున్నప్పటికీ,పాక్‌ని బుజ్జిగించే విషయంలో ఇరువురి మధ్య తేడాలేదని రుజువు చేస్తున్నారు.
భారత్‌తో తొలి వ్యూహాత్మక చర్చలను అమెరికా గురువారంనాడు వాషింగ్టన్‌లో ప్రారంభించింది. ఈ వ్యూహాత్మక చర్చలకు భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ, అమెరికా తరఫున ఆ దేశపు విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ చర్చల సరళిని బట్టి అమెరికా మన దేశం పట్ల అపారమైన గౌరవాన్ని ఒలకబోస్తున్నప్పటికీ,సహాయం విషయంలో మాత్రం పెద్దగా చొరవ తీసుకోవడం లేదనిపిస్తోంది. జార్జి బుష్ చేసిన యుద్ధం వల్ల ఆఫ్ఘనిస్థాన్ సర్వనాశనం అయింది.దాని పునర్నిర్మాణం కోసం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల మాదిరిగానే మన దేశం కూడా సాయం అందిస్తోంది. అక్కడ రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం,ఇతర నిర్మాణాల్లో పాలు పంచుకోవడానికి వెళ్ళిన భారత ఇంజనీర్లు, ఉద్యోగులు పలువురు ఇప్పటికే తాలిబన్ల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలో ఎంతో మంది మరణించారు. స్వదేశీయులతో పాటు విదేశీయులకు భద్రత కల్పించడం ఆఫ్ఘన్ పాలకులకు పెను సవాల్‌గా తయారైంది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌ని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు ఇప్పటికీ దాడులు జరుపుతూనే ఉన్నారు.తాజాగా రెండు రోజుల క్రితం కర్జాయ్‌పై దాడి జరిగింది.ఈ దాడి నుంచి ఆయన తప్పించుకున్నప్పటికీ పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘన్ పరిణామాల ప్రభావం పాక్ మీద పడుతున్న మాట నిజమే అయినా, ఆ సాకుతో పాక్‌కి అమెరికా అందిస్తున్న సాయం ఎన్నో రెట్లు పెరిగింది.ఏడాదికి 1.5 బిలియన్ డాలర్ల వంతున ఐదేళ్ళ పాటు సాయం అందించనున్నట్టు అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.ఆయుధాల విషయానికి వస్తే అమెరికా అందించే ఎఫ్ 16 విమానాల వంటి అత్యంత ఆధునికమైన ఆయుధాలే కాక,పాక్ స్వయంగా అణ్వస్త్రాలను సమకూర్చుకున్నది. అణ్వస్త్రాల సేకరణలో భారత్ కన్నా పాక్ ఎన్నో రెట్లు ముందు ఉందని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. పాక్ వద్ద ప్రస్తుతం 60 వార్‌హెడ్‌లు ఉన్నాయనీ,అతి స్వల్ప వ్యవధిలో వంద పైగా అణ్వస్త్రాలను తయారు చేయగల సామర్ధ్యం పాక్‌కి ఉందని ఆ సంస్థ పేర్కొంది. తాము అందించే ఆయుధాలను భారత్‌పై పాక్ ప్రయోగించబోదని అమెరికా గట్టిగా విశ్వసించడమే కాకుండా మనలను కూడా నమ్మమంటోంది.
పాక్ కూడా ఉగ్రవాద బాధిత దేశమేనంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. అమెరికన్ నాయకుల ప్రకటనలను బట్టి తాలిబన్, అల్‌ఖైదాలు మాత్రమే ఉగ్రవాద సంస్థలన్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి ఈ రెండు ఉగ్రవాద సంస్థల కన్నా, పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్ ఎ తోయిబా, జైష్ ఎ అహ్మద్ వంటి సంస్థల సభ్యులు జిహాదీల పేరిట భారత్‌లోకి చొరబడి మారణకాండను సృష్టిస్తున్నారన్న వాస్తవాన్ని అమెరికా ఉద్దేశ్య పూర్వకంగా విస్మరిస్తోంది.ఉగ్రవాదుల బెడద ఆఫ్ఘనిస్థాన్ నుంచి మాత్రమే ఉందని నమ్ముతోంది. ఆక్రమిత కాశ్మీర్‌లో లష్కర్, జైష్ సంస్థలు నిర్వహించే శిక్షణ శిబిరాల గురించి కనీసం ఒక్క సందర్భంలో కూడా అమెరికన్ నాయకుల నోటంట వెలువడలేదు. ఇవన్నీ పరిశీలిస్తే ఇరుగుపొరుగు దేశాల పట్ల పక్షపాతం చూపడమే అమెరికా వ్యూహాత్మకమేమోనని ఎవరికైనా అనిపించడం అత్యంత సహజం. ఆయుధాల దుర్వినియోగం జరుగుతోందని పాక్ మాజీ అధ్యక్షుడే స్వయంగా అంగీకరించిన తరువాత ఆ దేశానికి ఇంకా ఆయుధాలు సరఫరా చేయడం కూడా వ్యూహాత్మకమేనని అనుకోవాలా? మన దేశంపై ప్రశంసలు కురిపిస్తూ, పాక్‌కి దండిగా ఆయుధాలు,ఆర్థిక సాయం అందించడం కూడా అమెరికా వ్యూహాత్మకమనే అనుకోవాలా? వ్యూహాత్మకం పేరిట వర్ధమాన దేశాలను అమెరికా బుట్టలో వేస్తోందన్న వామపక్షాల వ్యాఖ్యల్లో అణుమాత్రం అసత్యం లేదని స్పష్టమవుతోంది. అగ్ర రాజ్యం కనుక తాను ఏం చెప్పినా,ఏం చేసినా చెల్లుతుందనేమో మొండివైఖరి కళ్ళకు కడుతోంది.
Category:
0
comments
Posted by
dinesh
రవితేజ, శ్రీయ జంటగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సంస్థ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న 'డాన్‌శీను' చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వెంకట్ నిర్మిస్తున్నారు. కె.అచ్చిరెడ్డి సమర్పకులు. ఈ చిత్రం కోసం ఇటీవలే 45 రోజులు స్విట్జర్లాండ్, స్పెయిన్, దుబాయ్, బార్సిలోనా, ఐలాండ్‌లో మూడు పాటలను, సన్నివేశాలను చిత్రీకరించారు. 'మా సంస్థలో 'కిక్' తర్వాత రవితేజతో ఈ చిత్రం చేయడం ఆనందంగా ఉంది. మంచి వాణిజ్యవిలువలతో తీస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది' అని నిర్మాత వెంకట్ తెలిపారు.
చిత్ర సమర్పకులు కె.అచ్చిరెడ్డి మాట్లాడుతూ 'ఆదివారం నుండి రాజమండ్రిలో పదిరోజుల షెడ్యూల్ జరుగుతుంది. స్విట్జర్లాండ్‌లో 45 రోజుల భారీ షెడ్యూల్ చేశాం. దర్శకుడు గోపీచంద్ సినిమాను అద్భుతంగా తీస్తున్నారు. ఆర్.ఆర్.మూవీ మేకర్స్‌లో 'డాన్‌శీను' మరో పెద్దహిట్ చిత్రం అవుతుంది' అన్నారు.
'రాజమండ్రి షెడ్యూల్ పూర్తయిన తర్వాత యూనిట్ హైదరాబాద్ చేరుకుని ఇక్కడ సినిమా పూర్తయ్యేంతవరకు షూటింగ్ చేస్తాం' అని కో ప్రొడ్యూసర్ వి.సురేష్‌రెడ్డి తెలిపారు.
రవితేజ, శ్రీహరి, శ్రీయ, షాయాజిషిండే, బ్రహ్మానందం, అలీ, సునీల్, రఘుబాబు, కృష్ణభగవాన్, నాజర్, దువ్వాసిమోహన్, బ్రహ్మాజీ, ఢిల్లీ రాజేశ్వరి తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు:
కోన వెంకట్, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మణిశర్మ, సమర్పణ: కె.అచ్చిరెడ్డి,కో ప్రొడ్యూసర్: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత:
వెంకట్, కథ, స్క్రీన్‌ప్లే,
దర్శకత్వం: గోపీచంద్
మలినేని.
Category:
0
comments
Posted by
dinesh
- నవంబర్‌లో భారత్ పర్యటనపై ఒబామా వ్యాఖ్య
- ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉభయ తారకమని ప్రకటన
అమెరికా, భారత్‌లు ఉమ్మడి లక్ష్యాలనూ, ఆశయాలనూ, ప్రయోజనాలనూ కలిగి ఉన్న దృష్ట్యా ఇరుదేశాల మధ్య బంధం ఏనాటికీ తెగిపోకపోవడమే కాక, క్రమంగా మరింత బలపడగలదని ఆయన అన్నారు. భారత్ పర్యటనను తాను హృదయ పూర్వకంగా స్వాగతిస్తున్నానని అంటూ,చపాతీలు తినడం కోసం కాదని చలోక్తిగా అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఇప్పటికే భారత్‌లో పర్యటించి వచ్చిన సంగతిని గుర్తు చేశారు.”ఇది తలతో పని ఉన్న వ్యవహారం మాత్రమే కాదు, హృదయంతో సంబంధం ఉన్నది’ అని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు శరవేగంగా విస్తృతమవుతున్నాయని ఆయన అన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యంపై గల అపోహలూ, అనుమానాలను తొలగిస్తానని కూడా ఆయన చెప్పారు.అంగీకారం కుదిరిన అంశాలపైనే కాక, విభేదించే విషయాలూ, అనుమానాలు తలెత్తే అంశాలపై కూడా ఇరుదేశాల మధ్య చర్చలు జరగవలసి ఉందని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై తక్షణ,నిర్దిష్ట చర్యలు అవసరం
ఉగ్రవాదంపై తక్షణ, నిర్దిష్ట చర్యలు అవసరమని భారత్,అమెరికాలు పిలుపు ఇచ్చాయి. మొదటి వ్యూహాత్మక చర్చల అనంతరం ఇరుదేశాలూ ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఉగ్రవాదంపై పోరునకు సంపూర్ణ సహాయ,సహకారాలను అందిస్తామని అమెరికా మరోసారి హామీపడింది. ముంబై దాడుల సూత్రధారులకు తగిన శిక్ష పడేట్టు చూడటంలో భారత్‌కి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది.
ఉగ్రవాదంపై ఇరుదేశాలు తమ అభిప్రాయాలను మార్పిడి చేసుకున్నాయనీ, భవిష్యత్‌లో అనుసరించవలసిన వ్యూహాల గురించిచర్చించాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ ఎం కృష్ణ చెప్పారు. అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో తాను జరిపిన చర్చలు ఫలించాయనీ, భవిష్యత్‌లో ఇరుదేశాల మధ్య బంధం మరింత పెరగడానికి ఈ చర్చలు దోహదం చేస్తాయని ఆయన చెప్పారు. అణ్వస్త్రాల భద్రత, అణు ఇంధనం సరఫరా మొదలైన అంశాలపై అమెరికా తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
Category:
0
comments
Posted by
dinesh
ముంబై: ముంబైలో తృటిలో ఘోర విమానప్రమాదం తప్పింది. విమానాశ్రయంలో ఒకే రన్ వేపై రెండు విమానాలు దిగడానికి ఇవ్వడంతో సంఘటన చోటుచేసుకుంది. వివరాలలోనికి వెలితే..ముంబై విమానాశ్రయంలో ఢిల్లీ నుండి ముంబాయ్ చేరుకొన్నకింగ్ ఫిషర్‌కు చెందిన విమానం రన్ వేపై ల్యాండ్ అవబోతుండగా అక్కడ అప్పటికే ముంబాయ్ నుండి చెన్నై వేళ్ళాల్సిన స్పైస్ జెట్ కు చెందిన మరో విమానం ఉన్నట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ హెచ్చరించడంతో కింగ్‌ఫిషర్ కు చెందిన విమాన పైలెట్ అప్రమత్తమయ్యాడు. దీంతో పైలెట్ టేకాఫ్ తీసుకుని మరో రన్ వేపై దిగటంతో అందులోనున్న 400 మంది ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. ఇదిలావుండగా ఒకే రన్ వేపై ముందుగావున్న విమానం స్థానంలోనే మరో విమానాన్ని ల్యాండ్ అయ్యేందుకు అనుమతినివ్వడంపై తాము దర్యాప్తు చేపట్టినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు.
Category:
0
comments
Posted by
dinesh
Bangalore: The sale of a Purdue University diploma on eBay has been halted. Nick Enlow's 2008 bachelor's degree in psychology has been removed from the Internet auction site because it violated its terms of use. According an e-mail Enlow received from eBay, diplomas cannot be listed for sale due to the sensitivity and nature of the item. Enlow started the bidding on the diploma at $36,000 in an oddball attempt to pay off his student loans and also to strike up a conversation about debt and the worth of a college education, reports Eric Weddle from jconline.com.
Enlow who is an Indiana University-Purdue University Indianapolis graduate said his degree did not help him get a job that paid enough to cover his $470 monthly loan bill to Sallie Mae. Enlow, 29, said he considers himself stuck in indentured servitude to Sallie Mae, his lender, because he is unable to get a decent-paying job with his current degrees to start paying a $470 monthly student loan bill. In addition to the Purdue diploma, he obtained a philosophy degree from IU through IUPUI. That one is not for sale.
The eBay sale is part stunt and part hopeful act of desperation that an "eccentric millionaire" will pick up the tab. Either way, the Indianapolis native is serious about kick-starting conversations on the worth of a college education and how it can be paid off. "The universities are handing out too many degrees that have zero real-world application," Enlow said. "It seems to me, almost any major in the humanities or liberal arts will not gain you employment with a bachelor's degree."
Purdue officials also noted that Enlow's degree was issued by Purdue's School of Science at IUPUI, not the College of Liberal Arts on the West Lafayette campus. Purdue's department of psychology will become part of the new College of Health and Human Sciences in July.
Enlow is unsure how he will pay off his debt. The $36,000 is considerably above the national average. Enlow said he would like the government to offer more opportunities for graduates to work in communities as a way to pay off higher education loans.
A report last year from Project on Student Debt found average debt levels for 2008 graduating seniors with student loans rose to $23,200, a 24 percent increase from $18,650 in 2004. Those who graduated from IUPUI in 2008 with student loans had an average balance of $25,253. The eBay auction ends Saturday. Bids for the used "authentic" diploma start at $36,000, plus $3.50 shipping.

Bangalore: Sujatha Kaverappa, a 18 years old domestic help, is going to represent the domestic child labourers at International Labour Organization (ILO) conference in Geneva, which is to be held from June 7 to 14. Sujatha works in Gowpyatha Makkala Kendra,a shelter home for rescued child domestic workers, reports Senthalir S for Times of India.
Sujatha, who wanted to be a government employee, hails from a poor family in Huskur village. After spending tough time as a domestic help in Marathalli, she approached Sister Nisha from Karnataka Domestic Workers Movement for help. Currently, she spends her time learning English and cooking for the children in Gowpyatha Makkala Kendra.
This is the first time that she is going out of Bangalore. She will talk about her experience as a domestic help and the sufferings of child domestic workers, said Sujatha to TOI. Currently, she is earning Rs. 3,500 every month.
Sujatha is getting support from the Karnataka Domestic Workers Movement and will meet the representatives of governments,trade unions and employers from across the world to vote for the adoption of a new ILO convention on domestic work. She will also meet child domestic workers from Peru and Togo. It is the British NGOs Anti-Slavery International and Children Unite which has organized the visit.

Human Resource management is people management and the role of managing people lies on the shoulders of a Human Resource manager. People Management is a wide section that involves numerous aspects ranging from hiring to invigorating. Managing people is utmost important as it is only the employees that can make up an organization. The employee directly or indirectly influences and effectuates the organizational augmentation.
The aspects that the manger highlights begins with hiring the appropriate individual well suited for a task on the basis of their education and experience. Once the person is appointed, their role in the organization is explained to them along with the ways to achieve their goals and how their role can enhance the organization. Befitting to the task training is provided that makes the employee acquainted with the task.
A buffer period is given where the employee actually starts working but under supervision. The HR manager makes sure that the right amount of motivation is provided to the employee to generate quality work. The employee work is evaluated to ensure that the employee works swiftly and the errors could be eliminated. A disciplinary environment is created that allows the employee to work without interruptions. Incase the employee is not up to the mark or the organization has to adopt lay-off principles, the HR department takes the authority and helps in detachment.
The salary negotiations, compensation and benefits all come under the HR perspective. Adopting rejuvenating mechanisms like games and events is the HR manager’s responsibility. The HR team is appointed to serve the employees thus it is said that human resource is people management.
-Arti Bakshi
“Human Resource”- A magazine for the discerning professional
Category:
0
comments
Posted by
dinesh
A young man went to his grandfather's place to stay for the weekend. He was sitting down to lunch when he noticed that the spoons and forks were encrusted in a thin filmy substance.
He asked his grandfather,"Are you sure you washed it properly?"
"As clean as cold water can get it" was the reply.
So the young man shrugged and started eating.
The next day at breakfast he noticed that the plates were dirty and grimy. It also smelled a bit like dog.
Are you sure you washed it properly?"
"Clean as cold water can get it" was the reply again.
The man, a bit suspicious for his health, looked at his grandfather, than at his plate and started eating.
As he was leaving, his grandfather's dog jumped out in front of him, growled and generally blocked him from going forward.
"Cold water, leave the poor boy alone!" shouted the old man from inside.

అమ్మ పాత్రలో మనీషా |
ప్రముఖ బాలీవుడ్ నటి మనీషా కోయిరాలా ఓ మలయాళ చిత్రంలో నయనతారకు అమ్మగా నటిస్తు న్నారు. తమిళంలో ఆమె హిట్ చిత్రాలైన 'ఇండియన్, 'మొదల్ వన్, 'బొంబాయిలలో నటించారు. చివరిగా ఆమె 2005లో విడుదలైన 'ముంబాయి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నటించారు. చాలా కాలం విరామం అనంతరం తమిళ చిత్రం 'మాపిళ్లై రీమేక్‌లో ధనుష్‌కు అత్త పాత్రలో నటిస్తున్నారు. 'ఎలక్ట్రా అనే మలయాళ చిత్రంలో నయనతారకు అమ్మగా ఆమె నటిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి మనీషాకోయిరాలా మాట్లాడుతూ తనకు త్వరలో వివాహం జరగనుందని అన్నారు. పెళ్లి తరువాత నటనను కొనసాగిస్తానని తెలిపారు. మంచి కథాంశం కలిగిన చిత్రాలను మా త్రమే ఎంపిక చేసుకొని నటిస్తానని చెప్పారు. మలయాళంలో ఎలక్ట్రా చిత్రంలో నయనతారకు అమ్మగా నటించడంపై విమర్శలు వచ్చాయని తెలిపారు. 'మాప్పిళ్లై చిత్రంలో ధనుష్‌కు అత్తగా నటించడం మరువలేని అను భవమని అన్నారు. లేడీ విలన్‌గా ఈ చిత్రంలో నటిస్తున్నానని చెప్పారు |
Category:
0
comments
Posted by
dinesh
Rashtrapati Bhavan (Sanskrit for 'President House / Presidential Palace') is the official residence of the President of India, located in New Delhi, India. Until 1950 it was known as "Viceroy's House" and served as the residence of the Viceroy of India. It is at the heart of an area known as Lutyens' Delhi. It is the largest residence of any Head of the State in the world.
Lutyens and Baker who had been assigned to work on the Viceroy’s House and the Secretariats, began on friendly terms, although they later quarrelled. Baker had been assigned to work on the two secretariat buildings which were in front of Viceroy’s House. Early on in the design process, Viceroy’s House was decided to be moved from the original position on the top of Raisina Hill. The original plan was to have Viceroy’s House on the top of the hill, with the secretariats lower down. It was decided to move it back 400 yards, and put both buildings on top of the plateau. While Lutyens wanted the Viceroy’s house to go higher up, he was forced to move it back from the intended position due to a dispute with Baker. Following the completion of the palace, Lutyens fought with Baker, because the view of the front of the palace was obscured by the high angle of the road.
Lutyens regarded this as his ‘Bakerloo’ (a reference to Waterloo) because he campaigned for its fixing, but was not able to get it to be changed. Lutyens wanted to make a long inclined grade all the way to Viceroy’s house with retaining walls either side. While this would give a view of the house from further back, it would also cut through the square between the secretariat buildings. The committee with Lutyens and Baker established in January 1914 said the grade was to be no steeper than 1 in 25, though it eventually was changed to 1 in 22, a steeper gradient which made it more difficult to see the Viceroy’s palace. While Lutyens knew about the gradient, and the possibility that the Viceroy’s palace would be obscured by the road, it is thought that Lutyens did not fully realise how much the front of the house would not be visible. In 1916 the Imperial Delhi committee dismissed Lutyens’ proposal to alter the gradient. Lutyens thought Baker was more concerned with making money and pleasing the government, rather than focusing on making a good architectural design.
Lutyens travelled between India and England almost every year for twenty years, to work on the building of the Viceroy’s house in both countries. Lutyens had to reduce the building size from 13 to 8.5 million cubic feet (240,000 m3) because of the budget restrictions of Lord Hardinge. While he had demanded that costs be cut, he nevertheless wanted the house to retain a certain amount of ceremonial grandeur.
There were grilles made from red sandstone, called jalis or jaalis. These jalis were inspired by Indian design. The front of the palace, on the east side, has twelve unevenly spaced columns with the Delhi order capitals. These capitals have a fusion of acanthus leaves with the four pendant Indian bells. The Indian temple bells are a part of the culture of Indian religions, such as Hindu and Buddhist, the idea coming from a Jain temple at Moodabidri in Karnataka. One bell is on each corner at the top of the column. It was said that as the bells were silent British rule in India would not end. The front of the palace does not have windows, except for the wings at the sides.
Lutyens put several small personal touches to the house, such as an area in the garden walls and two ventilator windows on the stateroom to look like the glasses which he wore. Viceregal Lodge was largely completed by 1929, and (along with the rest of New Delhi) officially inaugurated in 1931. It is interesting to note that the building was completed in seventeen years and only eighteen years later India became independent. After Indian independence in 1947, the now ceremonial governor-general continued to live there, being succeeded by the president in 1950 when India became a republic and the house was renamed "Rashtrapati Bhavan."
Lutyens stated that the dome is inspired by the Pantheon of Rome. There is also the presence of Mughal and European colonial architectural elements. Overall the structure is distinctly different from other contemporary British Colonial symbols. It has 355 decorated rooms and a floor area of 200,000 square feet (19,000 m²). The structures includes 700 million bricks and 3.5 million cubic feet (85,000 m³) of stone, with only minimal usage of steel.
Design
During the Delhi Durbar year of 1911, it was decided that the capital of India would be shifted from Calcutta to Delhi. This was announced on December 12 by King George V. As the plan for New Delhi took shape, the Governor-General's residence was given an enormous scale and prominent position. The British architect Edwin Landseer Lutyens, a key member of the city-planning process, was also given the prime architectural opportunity of into. The palace developed very similarly to the original sketches which Lutyens sent Herbert Baker from Shimla on June 14, 1912. Lutyens' design is grandly classical overall, with colors and details inspired by Indian architecture.Lutyens and Baker who had been assigned to work on the Viceroy’s House and the Secretariats, began on friendly terms, although they later quarrelled. Baker had been assigned to work on the two secretariat buildings which were in front of Viceroy’s House. Early on in the design process, Viceroy’s House was decided to be moved from the original position on the top of Raisina Hill. The original plan was to have Viceroy’s House on the top of the hill, with the secretariats lower down. It was decided to move it back 400 yards, and put both buildings on top of the plateau. While Lutyens wanted the Viceroy’s house to go higher up, he was forced to move it back from the intended position due to a dispute with Baker. Following the completion of the palace, Lutyens fought with Baker, because the view of the front of the palace was obscured by the high angle of the road.
Lutyens regarded this as his ‘Bakerloo’ (a reference to Waterloo) because he campaigned for its fixing, but was not able to get it to be changed. Lutyens wanted to make a long inclined grade all the way to Viceroy’s house with retaining walls either side. While this would give a view of the house from further back, it would also cut through the square between the secretariat buildings. The committee with Lutyens and Baker established in January 1914 said the grade was to be no steeper than 1 in 25, though it eventually was changed to 1 in 22, a steeper gradient which made it more difficult to see the Viceroy’s palace. While Lutyens knew about the gradient, and the possibility that the Viceroy’s palace would be obscured by the road, it is thought that Lutyens did not fully realise how much the front of the house would not be visible. In 1916 the Imperial Delhi committee dismissed Lutyens’ proposal to alter the gradient. Lutyens thought Baker was more concerned with making money and pleasing the government, rather than focusing on making a good architectural design.
Lutyens travelled between India and England almost every year for twenty years, to work on the building of the Viceroy’s house in both countries. Lutyens had to reduce the building size from 13 to 8.5 million cubic feet (240,000 m3) because of the budget restrictions of Lord Hardinge. While he had demanded that costs be cut, he nevertheless wanted the house to retain a certain amount of ceremonial grandeur.
Indian designs
Various Indian designs were added to the building. These included several circular stone basins on the top of the palace, as water features are an important part of Indian architecture. There was also a traditional Indian chujja or chhajja, which took the place of a frieze in classical architecture; it was a sharp, thin, protruding element which extended 8 feet (2.4 m) from the building, and created deep shadows. It stopped harsh sunlight from getting to the windows, and also stopped rain during a monsoon season. On the roofline were several chuttris, which helped to break up the look of the flat part of the roofline not covered by the dome. Lutyens appropriated some Indian designs, but used them sparingly and effectively throughout the palace. There were also statues of elephants and fountain sculptures of cobras in the gardens. The British sculptor Charles Sargeant Jagger, known for his war memorials in Britain, designed the elephants on the corners of the retaining walls, as well as the bas-reliefs around the base of the Jaipur Column.There were grilles made from red sandstone, called jalis or jaalis. These jalis were inspired by Indian design. The front of the palace, on the east side, has twelve unevenly spaced columns with the Delhi order capitals. These capitals have a fusion of acanthus leaves with the four pendant Indian bells. The Indian temple bells are a part of the culture of Indian religions, such as Hindu and Buddhist, the idea coming from a Jain temple at Moodabidri in Karnataka. One bell is on each corner at the top of the column. It was said that as the bells were silent British rule in India would not end. The front of the palace does not have windows, except for the wings at the sides.
Lutyens put several small personal touches to the house, such as an area in the garden walls and two ventilator windows on the stateroom to look like the glasses which he wore. Viceregal Lodge was largely completed by 1929, and (along with the rest of New Delhi) officially inaugurated in 1931. It is interesting to note that the building was completed in seventeen years and only eighteen years later India became independent. After Indian independence in 1947, the now ceremonial governor-general continued to live there, being succeeded by the president in 1950 when India became a republic and the house was renamed "Rashtrapati Bhavan."
Lutyens stated that the dome is inspired by the Pantheon of Rome. There is also the presence of Mughal and European colonial architectural elements. Overall the structure is distinctly different from other contemporary British Colonial symbols. It has 355 decorated rooms and a floor area of 200,000 square feet (19,000 m²). The structures includes 700 million bricks and 3.5 million cubic feet (85,000 m³) of stone, with only minimal usage of steel.
Layout
The layout of the palace is designed around a massive square, although there are many courtyards and open inner areas within. There are separate wings for the Viceroy, and another wing for guests. The Viceroy’s wing is a separate four-storey house in itself, with its own court areas within. The wing was so large that the first president of India decided not to stay there, staying in the guest wing, a tradition which was followed by subsequent presidents. At the centre of the main part of the palace, underneath the main dome, is the Durbar Hall, which was known as the Throne Room during British rule when it had thrones for the Viceroy and his wife. The interior of this room and almost all the rooms of the palace are bare, relying on the stonework and shapes to show an austerity rather than intricate decoration. In the hall, the columns are made in ‘Delhi’ order which combines vertical lines with the motif of a bell. The vertical lines from the column were also used in the frieze around the room, which could not have been done with one of the traditional Greek orders of columns. The hall has a 2-ton chandelier which hangs from a 33-metre height. On each of the four corners of the hall is a room, including two state drawing rooms, a state supper room and the state library. There are also other rooms such as many loggias (galleries with open air on one side) which face out into the courtyards, a large dining hall with an extremely long table, sitting rooms, billiards rooms, and a large ball room, and staircases. Water features are also through the palace, such as near the Viceroy’s stairs, which has eight marble lions spilling water into six basins. The lions symbolise Britain, as the lion was often used for this purpose. There is also an open area in one room to the sky, which lets in much of the natural light.Dome
The dome in the middle involved a mixture of Indian and British styles. In the centre was a tall copper dome surmounted on top of a drum, which stands out from the rest of the building, due to its height. The dome is exactly in the middle of the diagonals between the four corners of the building. The dome is more than twice the height of the rest of the building. The height of the dome was raised by Lord Hardinge in the plan of the building in 1913. The dome combines classical and Indian styles. Lutyens said the design evolved from that of the Pantheon in Rome, while it is also possible that it was modelled after the great Stupa at Sanchi. A porch goes around the dome with evenly spaced columns which support the dome, with an open area between the columns. Because this goes the whole way round, it makes the dome appear from any angle that it is ‘floating’ as seen in the heat haze of Delhi. The reinforced concrete shell of the outer dome began to take shape near the start of 1929. The last stone of the dome was laid on April 6, 1929. However the copper casing of the dome was not laid until 1930.Rashtrapati Bhavan is the biggest residence of any Head of the State in the world.The President of India does not occupy the suites, now called Ashoka room, occupied by the Viceroys. Instead they occupy one of the guest bedrooms. The second (and last) Governor General of the Dominion of India (and the only Indian to hold the office), C Rajagopalachari, considered the master bedroom too ostentatious for his humble tastes. All Presidents thereafter have followed the tradition.The palace has 340 Rooms.In front of Rashtrapati Bhavan is the "Jaipur Column", topped by the Star of India.The ancillary dome-like structure on top of the building is known as a Chuttri, an integral part of Indian architectural design. (This pictures shows one of the Secretariats, designed by Baker, which are not part of Rashtrapati Bhavan.)The Rashtrapati Bhawan at night is very beautiful.
Category:
0
comments
Posted by
dinesh
షణ్ముగం, బాలచందర్ లాంటి దర్శకులు శివాజీగణేషన్ లాంటి మహానటులు రిహార్సల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని అన్నారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ఈ చిత్రానికి సంబంధించి కొన్ని రోజులుగా రిహార్సల్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇలా రిహార్సల్స్ నిర్వహించడం ద్యారా ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించవచ్చని చెప్పారు. సమావేశంలో సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ... చిన్నతనం నుంచీ తాను కమల్ అభిమానినని, ఆయనతో కలసి పనిచేయడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. దశావతారం చిత్రానికి రీ-రికార్డింగ్ అందించానని తెలిపారు. తాను కంపోజ్ చేసే పాటలకు కమల్ డాన్స్ చేయడం తలచుకొంటే గర్వంగా వుందన్నారు. సమావేశంలో మాధవన్, సంగీత, కెమోరామేన్ మనుష్ నందన్ తదితరులు ప్రసంగించారు. తమిళంలో 'మన్‌మథన్ అంబు' పేరుతో నిర్మితమవుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా ఒకేసారి విడుదల కానుంది. దీపావళికి చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత ఉదయానిధి స్టాలిన్ పేర్కొన్నారు.
Category:
0
comments
Posted by
dinesh
హీరోలలో ఒకరైన శివాజీ మాట్లాడుతూ, 'బ్రహ్మ సతీమణి సరస్వతీదేవి కాబట్టి ఈ పీఠంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశాం. ఈ మధ్యకాలంలో ఈ తరహా సినిమాలు రాలేదు. ఈ సంస్థలో నేను చేస్తున్న నాలుగవ చిత్రమిది. శ్రీలేఖ మంచి సంగీతాన్ని అందించారు. రాజేంద్రప్రసాద్ అన్నయ్యతో కలసి చేసిన మూడవ చిత్రమిది. పూర్తి హాస్యప్రధాన చిత్రం. అవసరాన్ని బట్టి చిత్రంలో గ్రాఫిక్స్ ఉంటాయి' అని అన్నారు.
నిర్మాతలలో ఒకరైన రూపేష్ మాట్లాడుతూ, త్వరలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పగా, ఓ పదిహేను రోజుల్లో సినిమా ఆడియోను విడుదల చేసి, ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని మరో నిర్మాత బెక్కం వేణుగోపాల్ పేర్కొన్నారు. దర్శకుడు గోళ్ళపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఇందులో బ్రహ్మశ్లోకం, అమ్మ పాటను నాగఫణిశర్మ రచించారని చెప్పారు. సోషియోఫాంటసీ చిత్రమిదని, బ్రహ్మ, యముడు, చిత్రగుప్తుడు, రంభ బ్రహ్మలోకం నుండి యమలోకం వెళుతూ భూలోకంలోకి వస్తారని, ఈ నేపథ్యంలో ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందేనని అన్నారు. కాగా తాను తొలిసారిగా ఈ తరహా చిత్రం చేస్తున్నానని, నాగఫణిశర్మ రాసిన అమ్మపాట ఎంతో బాగుంటుందని సంగీత దర్శకురాలు శ్రీలేఖ తెలిపారు. ఈ చిత్రంలో రెండు మాస్ పాటలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా కోడూరి శ్రీనివాసరావు, కొండవీటి రాజు తదితరులు పాల్గొన్నారు.
Category:
0
comments
Posted by
dinesh
యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు శ్రీహరికి ఎంతోపేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు అదే తరహా కథాంశంతో ఆయన కథానాయకుడిగా 'భైరవ' చిత్రం రూపొందుతోంది. విశాఖ టాకీస్ పతాకంపై నిర్మాత నట్టికుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిద్వారా చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖ దర్శకుల వద్ద శిష్యరికం చేసిన పోలూరి శ్రీనివాసరెడ్డి (గులాబి) దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారంనాడు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ''తప్పు చేసిన వాడిని చంపడం తప్పు అయితే ఆ తప్పును లక్షసార్లు అయినా చేస్తాడు ఈ భైరవ'' అంటూ శ్రీహరి చెప్పిన డైలాగును ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి మాజీ కేంద్రమంత్రి డాక్టర్ దాసరి నారాయణరావు క్లాప్ నివ్వగా, హీరో జూనియర్ ఎన్.టి.ఆర్. కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రసాద్ సంస్థల అధినేత రమేష్‌ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు. హీరో రాజశేఖర్, నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి, దర్శకులు వీరశంకర్, భరత్, చంద్రమహేష్, దేవిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ, 'నట్టికుమార్‌ను కొందరు తక్కువగా అంచనావేశారు. కానీ అతను సమర్థుడైన నిర్మాత. నా 'దాసన్నా' సినిమాను 150 ప్రింట్లతో విడుదలచేసి, సక్సెస్ చేశారు. దానిద్వారా తాను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని అని అతను నిరూపించుకున్నారు. విభిన్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. దీనికి సంబంధించిన కథాచర్చలు మా ఇంట్లో జరుగుతున్నప్పుడు ఇందులో బాలనటుడి పాత్రను ఎవరిచేత చేయిద్దామా? అని అనుకుంటున్నప్పుడు నా రెండవ కుమారుడు మేఘాంశ్ నేను చేస్తానని ఎంతో ఉత్సాహాన్ని కనబరిచాడు. ఆ మేరకు ఈ చిత్రం ద్వారా మేఘాంశ్ బాలనటుడిగా పరిచయమవుతున్నాడు' అని అన్నారు.
అతిథిగా విచ్చేసిన ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, కృష్ణ మాదిరిగా నిర్మాతలను ఆదుకునే మంచి మనిషిగా శ్రీహరికి పేరున్నదని, అలాగే నట్టికుమార్ కష్టపడి ఈ స్థితికి వచ్చారని, వారి కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించగా, నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్‌లో ఈ చిత్రాన్ని పూర్తిచేస్తామని నిర్మాత నట్టికుమార్ అన్నారు. ఆగస్టు 15న శ్రీహరి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆగస్టు 12న ఈ సినిమాను విడుదల చేస్తామని ఆయన పేర్కొనగా, తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని దర్శకుడు పోలూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సంగీత దర్శకురాలు శ్రీలేఖ మాట్లాడుతూ, యాక్షన్ చిత్రం కాబట్టి ఇందులో రీరికార్డింగ్‌కు మంచిస్కోప్ ఉన్నదని అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రంగనాథ్, జీవా, సుప్రీత్ (కాటరాజ్), పృథ్వీ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి కథ, మాటలు: స్వామీజి, విజయ్, ఛాయాగ్రహణం: జస్వంత్, ఫైట్స్: కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఉదయకుమార్, నిర్మాణ సారథ్యం: నట్టి లక్ష్మీకరుణ, సమర్పణ: మాస్టర్ నట్టిక్రాంతి, నిర్మాత: నట్టికుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పోలూరి శ్రీనివాసరెడ్డి (గులాబి).